మైనారిటీ మహిళల ఆర్థిక సాధికారత, స్వయం ఉపాధికి ప్రభుత్వం అండగా నిలుస్తోంది:మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి శ్రీ మహ్మద్ అజహరుద్దీన్

మైనారిటీ మహిళల స్వయం ఉపాధికి చేయూత.. 278 మందికి రూ.50 వేల ఆర్థిక సాయం! 13 మంది తుర్క కాశా ముస్లిం కమ్యూనిటీ సభ్యులకు జనరేటర్లు, టూల్ కిట్ల పంపిణీ! రంగారెడ్డి జిల్లాలో మైనారిటీ లబ్ధిదారులకు ఆర్థిక సాయం పంపిణీ చేసిన మంత్రి మహ్మద్ అజహరుద్దీన్.. :ప్రజాసంక్షేమం న్యూస్: మైనారిటీ మహిళల ఆర్థిక సాధికారత, స్వయం ఉపాధికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలంగాణ రాష్ట్ర మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి శ్రీ మహ్మద్ అజహరుద్దీన్ గారు అన్నారు. రంగారెడ్డి జిల్లాలో బుధవారం తెలంగాణ మైనారిటీస్...