రాహుల్ గాంధీ పై పెట్టిన అక్రమ కేసులపై డిసిసి అధ్యక్షులు పున్న కైలాష్ నేత ఆధ్వర్యంలో నిరసన:
ప్రజాసంక్షేమం -న్యూస్ లోక్ సభ కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీపై ఉత్తరాఖండ్ లో హల్ద్వాని పట్టణంలోని కోట్వాలీ పోలీస్ స్టేషన్ లో బీజేపీ నాయకులు పెట్టిన అక్రమ కేసులపై దేశ వ్యాప్తంగా ఎఐసిసి ఇచ్చిన పిలుపు మేరకు నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్లో నల్ల రిబ్బన్ ధరించి వారి నిరసన ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు .అనంతరం నల్గొండ డిసిసి అధ్యక్షులు పున్న కైలాష్ నేత మాట్లాడుతూ ఏఐసిసి...