రూ.15 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన నాంపల్లి ఆర్ఐ
అసిస్టెంట్ ద్వారా లంచం స్వీకరిస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న అధికారులు నాంపల్లి, సెప్టెంబర్ 28 (ప్రజాసంక్షేమం న్యూస్): నల్గొండ జిల్లా నాంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించారు. రూ.15 వేల లంచం తీసుకుంటున్న ఆర్ఐ గోపరాజు ఏసీబీ అధికారులకు పట్టుబడినట్లు సమాచారం.మండలానికి చెందిన ఓ రైతు పౌతి (పట్టా మార్పిడి) పనిమీద ఆర్ఐను సంప్రదించగా డబ్బులు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.ఈ క్రమంలో ఆర్ఐ తన అసిస్టెంట్ యాదగిరి ద్వారా రూ.15 వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా...