రెండేళ్లు నాకు సమయం ఇవ్వండి.. ఆర్ధిక వెసులుబాటునుబట్టి మీ సమస్యలు పరిష్కరిస్తా!ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ప్రజాసమక్షేమం న్యూస్ ప్రతినిధి-కొడంగల్ కొడంగల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. పాల్గొని విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు.వారు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్ కు పునాదులు వేసేది ఉపాధ్యాయులే అని తల్లిదండ్రులకంటే విద్యార్థులు ఉపాధ్యాయుల వద్దనే ఎక్కువ సమయం గడుపుతారని విద్యార్థుల భవిష్యత్ ఉపాధ్యాయుల చేతుల్లోనే ఉందని సర్వేపల్లి రాధాకృష్ణన్ చెప్పారని తెలిపారు.విద్యార్థుల భవిష్యత్ కోసం తమ అమూల్యమైన సమయాన్ని కేటాయిస్తున్న ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు.విద్యాభివృద్ధిలో గతంలో 28 వ స్థానంలో ఉంటే ప్రజా ప్రభుత్వం అదికారంలోకి వచ్చాక 17...