రేవంత్ రెడ్డిపై అధిష్టానానికి కొండా సురేఖ ఫిర్యాదు!

ప్రజా సంక్షేమం న్యూస్: సీఎం రేవంత్ రెడ్డి తనను అడుగడుగునా అవమానించారని ఆరోపిస్తూ కాంగ్రెస్ అధిష్టానానికి కొండా సురేఖ లేఖలు రాశారు.ఆగస్టు 22న సోనియాగాంధీకి,కేసీ వేణుగోపాల్‌కు, ఆగస్టు 23న మల్లికార్జున ఖర్గే,రాహుల్ గాంధీ,ప్రియాంకా గాంధీ,మీనాక్షి నటరాజన్‌కు లేఖలు పంపినట్లు వెల్లడించారు. కొండా సురేఖ ఆరోపణలు:రాజకీయంగా,పరిపాలనాపరంగా తనను మొదటి నుంచే సీఎం అణచివేస్తున్నారని ఆరోపణ చేశారు.తన శాఖల్లో నిర్ణయాధికారాన్ని తగ్గించి సీఎంవో నేరుగా ఆదేశాలు ఇస్తోందని యాదాద్రి దేవస్థానం ట్రస్టు బోర్డు ఏర్పాటుపై తనకు సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు, సమ్మక్క-సారలమ్మ దేవాలయ అభివృద్ధి నిధులను తనకు...