రైలు ప్రమాదంలో మృతి చెందిన గొర్రెలకు ఇన్సూరెన్స్ వర్తింపజేయాలి.
బాధిత గొర్రెల కాపరి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి: దయ్యాల నరసింహ సుమారు 400 గొర్రెలు మృతి.. రూ.50 లక్షల మేర నష్టం బీబీనగర్, సెప్టెంబర్ 30: ప్రజాసంక్షేమం న్యూస్: బీబీనగర్ మండలం కొండమడుగు మెట్ సమీపంలో రైలు ప్రమాదంలో మృతి చెందిన సుమారు 400 గొర్రెలకు ఇన్సూరెన్స్ వర్తింపజేయాలని, బాధిత గొర్రెల కాపరి బాలబోయిన కిష్టయ్య కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని గొర్రెల మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దయ్యాల నరసింహ డిమాండ్ చేశారు.బుధవారం బీబీనగర్‌లోని గొర్రెల మంద వద్ద బాధిత కుటుంబ...