రోడ్డుపై పడిన భారీ చెట్టు తొలగింపు:

యువజన నాయకుడు జన్నపాల రాము చొరవతో రాకపోకలకు మార్గం సుగమం వాహనదారులు, ప్రయాణికులకు తప్పిన ఇబ్బందులు ఉరుమడ్ల, సెప్టెంబర్ 22: చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలోని భారత్ పెట్రోలియం బంక్ సమీపంలో చిట్యాల–ఉరుమడ్ల ప్రధాన రహదారిపై భారీ చెట్టు అడ్డంగా పడటంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.సమాచారం తెలుసుకున్న గ్రామ యువజన నాయకుడు జన్నపాల రాము వెంటనే స్పందించి చెట్టును తొలగించేందుకు చర్యలు చేపట్టారు. చెట్టు, కొమ్మలను తొలగించి రహదారిని పూర్తిగా శుభ్రం చేయించడంతో వాహనాల రాకపోకలకు మార్గం సుగమమైంది.ఈ కార్యక్రమంలో జన్నపాల...