రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఉయ్యాల సైదులును పరామర్శించిన గుత్తా అమిత్ రెడ్డి

హయత్‌నగర్‌లో సైదులు నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిపై ఆరా! ప్రజాసంక్షేమం న్యూస్ చిట్యాల,సెప్టెంబర్ 23:చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి చెందిన మాజీ ఉపసర్పంచ్ ఉయ్యాల లింగయ్య సోదరుడు ఉయ్యాల సైదులును విజయ డైరీ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి పరామర్శించారు.ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉయ్యాల సైదులు కాలికి గాయమై, ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న గుత్తా అమిత్ రెడ్డి బుధవారం హయత్‌నగర్‌లోని సైదులు నివాసానికి వెళ్లి ఆయనను పరామర్శించారు.ఈ సందర్భంగా సైదులు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆయన, చికిత్సకు...