వారం రోజులపాటు అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు బీఏసీ నిర్ణయం:

తెలంగాణ శాసనసభ,శాసనమండలి బీఏసీ సమావేశాలు! వారం రోజులపాటు అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు బీఏసీ నిర్ణయం! ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చకు ఆమోదం! సమావేశాల పొడిగింపుపై మరోసారి భేటీ కానున్న అసెంబ్లీ బీఏసీ.. ప్రజాసంక్షేమం న్యూస్-హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వర్షాకాల సమావేశాల నేపథ్యంలో శాసనసభ,శాసనమండలి సమావేశాల నిర్వహణ,సభా కార్యక్రమాలు,చర్చించాల్సిన అంశాలు,ఎజెండాపై చర్చించేందుకు బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశాలు జరిగాయి. శాసనసభ బీఏసీ సమావేశం:తెలంగాణ శాసనసభాపతి శ్రీ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన శాసనసభ భవనంలోని స్పీకర్ ఛాంబర్‌లో అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (BAC) సమావేశం...