విద్యార్థుల తల్లులతో మొక్కలు నాటించాలి
(ప్రజా సంక్షేమం న్యూస్ మునుగోడు ప్రతినిధి ) మునుగోడు మండల పరిధిలోని రత్తిపల్లి ప్రాథమిక పాఠశాల ఆవరణలో ఏక్ పేడ్ మాకి నేమ్ అనే కార్యక్రమంలో భాగంగా సర్పంచ్ జిట్టగోని సైదమ్మ సైదులు పాల్గొని విద్యార్థులకు మొక్కలు ఇచ్చి తన తల్లులతో ప్రతి ఇంటిలో మొక్కలు నాటించాలని చెట్లు బాగా పెరిగి పచ్చదనం ఎక్కడ ఉంటే అక్కడే వర్షాలు కురుస్తాయని చెట్లు మనకు అనేక రకాలైన అవసరాలు తీరుస్తాయని మొక్కలు పెరిగి పెద్దయి మనకు అమ్మలాంటి ప్రేమను పంచుతాయని విద్యార్థులకు వివరించడం జరిగింది ఇట్టి...