వినాయక ఊరేగింపులో దళిత యువకుడిపై దాడి!
కత్తితో పొడిచి,గొంతు కోసిన ఘటనపై సమగ్ర విచారణకు డిమాండ్ బాధ్యులను వెంటనే అరెస్టు చేయాలి..బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలి కుటుంబానికి రక్షణ కల్పించాలి:KVPS జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున ప్రజాసంక్షేమం న్యూస్-నల్లగొండ, సెప్టెంబర్ 23: మాడుగులపల్లి మండలం కుక్కడం గ్రామంలో మంగళవారం రాత్రి వినాయక నిమజ్జన ఊరేగింపు సందర్భంగా దళిత యువకుడు పోతేపాక సాయి కుమార్‌పై దాడి జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులుగా తేలిన వారిని వెంటనే అరెస్టు చేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (KVPS) నల్లగొండ...