PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 18 September 2026, 7:02 pm Posted by : Praja Sankshemam News

వినాయక నవరాత్రి ఉత్సవాల్లో కాంగ్రెస్ పార్టీ యువనేత వేముల విపుల్..

ప్రజాసంక్షేమం న్యూస్ -చిట్యాల
శ్రీ శ్రీ గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో వినాయక మండపం వద్ద స్వామి వారిని దర్శించుకున్నరు.ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారి తనయుడు కాంగ్రెస్ పార్టీ యువనేత *వేముల విపుల్ గారు_ అతని వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జడల చిన్న మల్లయ్య గారు,సీనియర్ నాయకులు పల్లపు బుద్ధుడు గారు,లక్ష్మీ నరసింహ గారు, సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు కాటం వెంకన్న గారు,మార్కెట్ డైరెక్టర్ కోనేటి యాదగిరి గారు,ఆవుల సుందర్,జన్నపాల శ్రీను బట్టు ఐలేష్,కుక్కల మోహన్, దేశ్పాక రాజేష్,హరిబాబు తదితరులు పాల్గొన్నారు