వినాయక నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు:ఎస్పీ అక్షాన్ష్‌ యాదవ్, యాదాద్రి జిల్లా

ప్రజలు,ఉత్సవ కమిటీలు పోలీసులకు సహకరించాలి:ఎస్పీ అక్షాన్ష్‌ యాదవ్,IPS ప్రజా సంక్షేమం న్యూస్ – యాదాద్రి భువనగిరి యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా వినాయక నిమజ్జనోత్సవాలను ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు పోలీస్ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అక్షాన్ష్‌ యాదవ్, IPS ప్రజలు, ఉత్సవ కమిటీలు, యువజన సంఘాలకు పలు కీలక సూచనలు చేశారు. 🚨 4,000 విగ్రహాలకు నిమజ్జన ఏర్పాట్లు: జిల్లా వ్యాప్తంగా సుమారు 4,000 వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించగా, ఇప్పటికే 750...