PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 10 September 2026, 11:37 pm Posted by : Praja Sankshemam News

విబిజి రాంజీ కింద గ్రామాభివృద్ధికి తోడ్పడే పనులనే చేపట్టాలి:కలెక్టర్ బి.చంద్రశేఖర్

ప్రజాసంక్షేమం న్యూస్
విబిజి రాంజీ కింద గ్రామాభివృద్ధికి తోడ్పడే పనులనే చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ అన్నారు.గురువారం అయన ఉదయాదిత్య భవన్లో విబిజి రాంజీ పనులపై ఎంపీడీవోలు,ఎంపీఓలు, ఏపీవోలు,పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులకు ఉద్దేశించి ఏర్పాటు చేసిన ఓరియంటేషన్ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.