వీజీపీవీ పైలట్ గ్రామంగా బంగారిగడ్డ: ఎంపీడీవో

ప్రజాసంక్షేమం న్యూస్ గ్రామాభివృద్ధి పనులను ముందుగానే గుర్తించి ప్రణాళికాబద్ధంగా చేపట్టేందుకు చండూరు మండలం బంగారిగడ్డ ని వీజీపీవీ పైలట్ గ్రామంగా ఎంపిక చేసినట్లు ఎంపీడీవో బి. యాదగిరి ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల 60:40 నిధుల భాగస్వామ్యంతో చేపట్టే పనులను వికసిత్ గ్రామ పంచాయతీ ప్లాన్ ద్వారా రూపొందించనున్నారనీ.ఈ నెల 15న గ్రామసభ నిర్వహించి పథకంపై అవగాహన కల్పించనున్నట్లు ఎంపీడీవో గారు తెలిపారు.