సాంస్కృతిక సారధిలో వెయ్యి ఉద్యోగాలు భర్తీ చేయాలి

ప్రజాసంక్షేమం న్యూస్: మునుగోడు మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం ఆ సంఘం మునుగోడు నియోజకవర్గ ఉపాధ్యక్షుడు నర్సింగ్ రావు ఆధ్వర్యంలో జరుపుకోవడం జరిగింది ముఖ్య అతిథిగా నియోజకవర్గ అధ్యక్షుడు వనం లింగన్న గద్దర్ పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ మలిదశ ఉద్యమంలో పల్లె పల్లెనా స్వచ్ఛందంగా ధూమ్ ధామ్ కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను చైతన్య పరిచిన ఉద్యమ కళాకారులకు సారధిలో వెయ్యి ఉద్యోగాలు ఇవ్వాలని ఈ యొక్క కాంగ్రెస్ ప్రజా పాలన ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫెస్టోలో 1000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి...