సారంపల్లి గారి పేరు చిరస్థాయిగా నిలిచేలా నిర్ణయం తీసుకుంటా:ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
అఖిల భారత కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షుడు కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి గారి సంస్మరణ సభలో పాల్గొన్నా ముఖ్యమంత్రి: ఎంతో మంది హోదా గుర్తింపు రావాలని కోరుకుంటారు కానీ సారంపల్లి మల్లారెడ్డి గారి శ్రమ రైతులు, రైతు కూలీలకు ఉపయోగపడాలని కాంక్షించి జీవితాన్ని అంకితం చేసిన నాయకుడు.. ప్రజాసంక్షేమం న్యూస్: రైతాంగం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి గారి సేవలు చిరస్మరణీయం మని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొనియాడారు మల్లారెడ్డి సంస్మరణ సభలో అయన ముఖ్య అతిధిలాగా...