సిరిసిల్ల అభివృద్ధికి రూ.340 కోట్ల పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం

నేతన్న బజార్‌తో పాటు విద్య, ఆలయ అభివృద్ధి, పోలీస్–పరిపాలనా భవనాలకు శంకుస్థాపన ప్రజాసంక్షేమం న్యూస్ సిరిసిల్ల, సెప్టెంబర్ 30: సిరిసిల్ల జిల్లా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సిరిసిల్లలో సుమారు రూ.340 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించారు. సిరిసిల్ల ప్రజలు ఎంతోకాలంగా కోరుకుంటున్న నేతన్న బజార్తో పాటు విద్య, దేవాలయ అభివృద్ధి, పోలీస్, రెవెన్యూ, వ్యవసాయ మౌలిక వసతులకు సంబంధించిన పలు పనులకు శ్రీకారం చుట్టారు. రూ.200 కోట్లతో యంగ్...