సీతారాం ఏచూరి గారి ఆశయాల సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి:వేముల బిక్షం సిపిఎం పార్టీ మండల కార్యదర్శి

ప్రజాసంక్షేమం న్యూస్ సిపిఎం పార్టీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమరజీవి కామ్రేడ్ సీతారాం ఏచూరి గారికి రెండవ వర్ధంతి ఆత్మకూరు మండలం పరిధిలో కూరెళ్ల గ్రామంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించినారూ ఈ సందర్భంగా వేముల బిక్షం మాట్లాడుతూభారత రాజకీయాల్లో తనదైన ముద్ర వేసి 2024 పార్లమెంట్ ఎన్నికలకు ముందు చెల్లాచెదురుగా ఉన్న బిజెపి యేతర పార్టీలన్నింటినీ ఐక్యం చేయడంలో ఇండియా కూటమికి శ్రీకారం చుట్టడంలో కీలకపాత్ర పోషించిన బహుముఖ ప్రజ్ఞాశాలి, గొప్ప రాజకీయ ఆర్థికవేత్త ,మార్క్సిస్టు, లెనినిస్ట్, ఒక సిద్ధాంత వేత్త...