సూర్యాపేటలో ‘స్వచ్ఛతా హి సేవా – 2026’ పోస్టర్ ఆవిష్కరణ
ప్రజా సంక్షేమం న్యూస్-సూర్యాపేట: సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా పరిశుభ్రతను పెంపొందించే లక్ష్యంతో చేపట్టిన‘స్వచ్ఛతా హి సేవా – 2026’ కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ తేజస్ నందు లాల్ పవర్ గారు ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ గారు మాట్లాడుతూ "స్వచ్ఛతలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఎంతో అవసరం.'మన ఊరు - మన పరిశుభ్రత'అనే భావనతో సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ స్వచ్ఛతా యజ్ఞంలో భాగస్వాములు కావలసిందిగా పిలుపునిచ్చారు. స్వచ్ఛ భారత్ దిశగా అడుగులు వేస్తూ 'వికసిత భారత్'సాధనకు...