సెప్టెంబర్ 30న ‘చలో రవీంద్ర భారతి’ ముట్టడిని జయప్రదం చేయండి

33 జిల్లాల కళాకారులు భారీగా తరలిరావాలి కళాకారులకు ఉద్యోగాల కోసం పోరాటం ఉధృతం వంటావార్పు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి మునుగోడు, సెప్టెంబర్ 29 (ప్రజాసంక్షేమం న్యూస్ ప్రతినిధి): సెప్టెంబర్ 30న హైదరాబాద్‌లో నిర్వహించనున్న ‘హలో కళాకారుడా.. చలో రవీంద్ర భారతి’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం మునుగోడు నియోజకవర్గ అధ్యక్షుడు వనం లింగన్న గద్దర్ పిలుపునిచ్చారు.తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నో కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొని, కుటుంబాలను సైతం వదిలి నెలల తరబడి ఉద్యమ కార్యక్రమాల్లో పాల్గొన్న కళాకారులకు ప్రస్తుతం బతుకుదెరువు...