సోషల్ మీడియా నేటి రాజకీయాల్లో అతిపెద్ద ఆయుధం.శ్రీ బీర్ల అయిలయ్య

బీఆర్‌ఎస్,బీజేపీ తప్పుడు ప్రచారాన్ని వాస్తవాలతో తిప్పికొట్టాలి:ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య ప్రజాసంక్షేమం న్యూస్-యాదాద్రి భువనగిరి యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ డీసీసీ అధ్యక్షులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య గారి ఆధ్వర్యంలో ఆలేరు నియోజకవర్గ సోషల్ మీడియా కోఆర్డినేటర్ల సమావేశం యాదగిరిగుట్టలోని మున్నూరు కాపు సత్రంలో నిర్వహించారు.ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య మాట్లాడుతూ.నేటి రాజకీయాల్లో సోషల్ మీడియా అత్యంత కీలకమైన,శక్తివంతమైన వేదికగా మారిందన్నారు.సోషల్ మీడియా ద్వారా ప్రజలకు వాస్తవాలను చేరవేయడంతో పాటు,బీఆర్‌ఎస్,బీజేపీ పార్టీలు చేస్తున్న...