హత్యకు గురైన కుటుంబానికి రూ.8.25 లక్షల ఆర్థిక సాయం!
బాధిత కుటుంబానికి అండగా ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి ప్రభుత్వం తరఫున తొలి విడత పరిహారం అందజేత అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ప్రజాసంక్షేమం న్యూస్|సూర్యాపేట:మండలంలోని భీక్యా తండాలో ఇటీవల హత్యకు గురైన హలావత్ నాగ, బూబ కుటుంబానికి ప్రభుత్వం మొదటి విడతగా మంజూరు చేసిన రూ.8.25 లక్షల ఆర్థిక సహాయాన్ని కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి అందజేశారు.బాధిత కుటుంబ సభ్యులైన భూక్యా జ్యోతి, బాణావత్ సంధ్యలకు ఎమ్మెల్యే ఆర్థిక సహాయాన్ని అందించారు.ప్రభుత్వం తరఫున మంజూరైన సహాయం బాధిత కుటుంబానికి అందేలా చర్యలు తీసుకున్నట్లు...