హార్డ్‌వేర్ పార్క్ నోటిఫికేషన్ రద్దు చేయాలి:హార్డ్‌వేర్ పార్క్ వ్యతిరేక పోరాట కమిటీ (జేఏసీ),
23 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి హైదరాబాద్, సెప్టెంబర్ 29 (ప్రజాసంక్షేమం న్యూస్): నాదర్‌గుల్, ఆదిభట్ల, ఎం.ఎం.కుంట ప్రాంతాల్లో హార్డ్‌వేర్ పార్క్, వర్క్ సెంటర్ పేరుతో గత 23 ఏళ్లుగా కొనసాగుతున్న భూ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అఖిలపక్ష సదస్సులో పాల్గొన్న నాయకులు, భూ బాధితులు డిమాండ్ చేశారు. ప్రభుత్వం సేకరించని భూములను నోటిఫికేషన్ పరిధి నుంచి తొలగించాలని, నష్టపరిహారం అందని వ్యవసాయ భూముల సమస్యను పరిష్కరించాలని, వేలాది నివాస ప్లాట్లపై ఉన్న ఆంక్షలను తొలగించాలనికోరారు. హార్డ్‌వేర్...