హాస్పిటళ్లలో ఫైర్ సేఫ్టీపై ప్రభుత్వం ఫోకస్: మంత్రి దామోదర రాజనర్సింహ
ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో తప్పనిసరిగా ఫైర్ సేఫ్టీ ఆడిట్లు.. లోపాలు గుర్తిస్తే తక్షణమే సరిదిద్దే చర్యలు చేపట్టాలి! ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్:రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటళ్లలో ఫైర్ సేఫ్టీ ప్రమాణాల అమలుపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ధికారులతో సమీక్ష నిర్వహించారు.అన్ని హెల్త్ ఫెసిలిటీల్లో ఫైర్ సేఫ్టీ ఆడిట్ల నిర్వహణ,ప్రమాణాల అమలు, లోపాల గుర్తింపు,వాటి పరిష్కారానికి తీసుకుంటున్న చర్యలపై అధికారులతో చర్చించారు. రెగ్యులర్‌గా ఫైర్ సేఫ్టీ ఆడిట్లు:ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఫైర్ సేఫ్టీకి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని అధికారులు వివరించారు. ఇప్పటికే నిర్వహించిన ఫైర్...