హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన దానం నాగేందర్!
ఎమ్మెల్యే పదవిపై అనర్హత తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్.. త్వరలో విచారణకు వచ్చే అవకాశం ప్రజాసంక్షేమం న్యూస్-హైదరాబాద్:తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఎమ్మెల్యే దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.ఎమ్మెల్యే పదవిపై అనర్హత వేటుకు సంబంధించిన హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు:హైకోర్టు తీర్పుపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ఎల్లుండి విచారణకు వచ్చే అవకాశం...