1.30 లక్షల మంది విద్యార్థుల ఖాతాల్లోకి రూ.450 కోట్ల స్కాలర్‌షిప్ నిధులు!

బీసీ విద్యార్థుల భవిష్యత్తుకు ఆర్థిక భరోస... డీబీటీ ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ.. సకాలంలో ఆర్థిక సహాయం అందేలా చర్యలు: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క! హైదరాబాద్, సెప్టెంబర్ 29 (ప్రజాసంక్షేమం న్యూస్): బీసీ విద్యార్థుల చదువుకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారకుండా ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. బీసీ సంక్షేమ శాఖపై నిర్వహించిన సమీక్షలో విద్యార్థుల స్కాలర్‌షిప్‌ల విడుదల, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరును అధికారులతో సమీక్షించారు.ప్రీమెట్రిక్‌, పోస్ట్‌మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌లకు సంబంధించి...