2030 నాటికి తెలంగాణను ‘జీరో పావర్టీ’ రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యం: ఉప ముఖ్యమంత్రి

2030 నాటికి తెలంగాణను ‘జీరో పావర్టీ’ రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యం 2033 నాటికి దేశంలోనే తొలి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ! అభివృద్ధి కార్యాచరణకు వేగం పెంచనున్న ప్రభుత్వం! ప్రజా సంక్షేమ న్యూస్ హైదరాబాద్:తెలంగాణను 2030 నాటికి పేదరిక రహిత రాష్ట్రంగా,2033 నాటికి దేశంలోనే తొలి అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో అభివృద్ధి కార్యాచరణను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.రాష్ట్ర దీర్ఘకాలిక ఆర్థిక, సామాజిక అభివృద్ధి లక్ష్యాలను వేగంగా సాధించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై డిప్యూటీ...