2047 నాటికి తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ:డిప్యూటీ సీఎం

దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ వాటా 10 శాతానికి పెంపు లక్ష్యం: ప్రజాసంక్షేమం న్యూస్-హైదరాబాద్: తెలంగాణ ఆర్థికాభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం భారీ లక్ష్యాలను నిర్దేశించుకుంది. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. వికసిత్ భారత్‌లో తెలంగాణ కీలక భూమిక:వికసిత్ భారత్ లక్ష్య సాధనలో తెలంగాణ కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ వాటాను...