3.50 లక్షల LOC పత్రం అందజేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం

ప్రజాసంక్షేమం న్యూస్ ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ.3.50 లక్షల LOC పత్రం అందజేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం గారు అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నకిరేకల్ మండలం కడపర్తి గ్రామానికి చెందిన బట్టు నరహరి గారికి ముఖ్యమంత్రి సహాయ నిధి (LOC) ద్వారా మంజూరైన రూ.3,50,000/-ల ఆర్థిక సహాయ మంజూరు పత్రాన్ని (కాపీ) నేడు వారి కుటుంబ సభ్యులకు అందజేసిన ప్రభుత్వ విప్,నకిరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం గారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ అనారోగ్యంతో...