PRAJA SANKSHEMAM NEWS
Newspaper Banner
Date of Publish : 17 September 2026, 10:14 pm Posted by : Praja Sankshemam News

30 బంతుల్లోనే సెంచరీ! ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడిన అభిషేక్ శర్మ..

ప్రజాసంక్షేమం న్యూస్:
ఆఫ్గనిస్తాన్ తో జరుగుతున్న మూడో టి20లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు 30 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు అందులో 96 పరుగులు… 10 సిక్స్ లు, 9 ఫోర్ ల రూపంలోనే రావడం గమనార్హం. మొత్తంగా అంతర్జాతీయ టి20 లో ఇది మూడో ఫాస్టెస్ట్ సెంచరీ. భారత జట్టు పరంగా చూస్తే ఈ దే ఫాస్టెస్ట్ సెంచరీ ఇంతకుముందు 2017లో రోహిత్ శర్మ శ్రీలంకతో మ్యాచ్లో 35 బంతుల్లోనే సెంచరీ చేశారు. టి20 పవర్ ప్లేలో అత్యధిక పరుగుల రికార్డును అభిషేక్ శర్మ సంజూ శాంసన్ ల జోడి బద్దలు కొట్టింది తొలి ఆరు ఓవర్లలో ఉన్న పరుగులు చేసింది. భారత టి20 క్రికెట్లో ఇదే అత్యధికం.