30 బంతుల్లోనే సెంచరీ! ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడిన అభిషేక్ శర్మ..
ప్రజాసంక్షేమం న్యూస్: ఆఫ్గనిస్తాన్ తో జరుగుతున్న మూడో టి20లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు 30 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు అందులో 96 పరుగులు... 10 సిక్స్ లు, 9 ఫోర్ ల రూపంలోనే రావడం గమనార్హం. మొత్తంగా అంతర్జాతీయ టి20 లో ఇది మూడో ఫాస్టెస్ట్ సెంచరీ. భారత జట్టు పరంగా చూస్తే ఈ దే ఫాస్టెస్ట్ సెంచరీ ఇంతకుముందు 2017లో రోహిత్ శర్మ శ్రీలంకతో మ్యాచ్లో 35 బంతుల్లోనే సెంచరీ చేశారు. టి20 పవర్...