5 లక్షలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ కీసర ఎస్‌ఐ,సీఐ:

ప్రజాసంక్షేమం న్యూస్: రేషన్ బియ్యం కేసులో బెయిల్ కోసం నిందితుల నుండి 10 లక్షలు డిమాండ్ చేసిన కీసర సీఐ అంజనేయులు,ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డిలను కీసర చెరువు వద్ద కారులో 5 లక్షలు లంచం తీసుకుంటుండగా పట్టుకునే ప్రయ్నతంలో ఏసీబీ అధికారులను చూసి ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి పరుగులు పెట్టినాడు.కెమికల్ టెస్టులు చేయించుకోకుండా ముప్పు తిప్పలు పెట్టినట్లు సమాచారం ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి,సీఐ అంజనేయులు రేషన్ బియ్యం కేసులో నిందితుల నుండి గత కొంతకాలంగా లంచం డిమాండ్ చేసి నిందితులతో పని చేయించుకున్న ఇన్‌స్పెక్టర్...