PACS ద్వారా రైతులకుఅవసరమైన సేవలు మరింత మెరుగ్గా అందేలా కృషి చేయాలి-మంత్రి పొన్నం ప్రభాకర్
ప్రజాసంక్షేమం న్యూస్ హుస్నాబాద్ నియోజకవర్గం చిగురుమామిడి మండలంలో ఇటీవల PACS చైర్మన్‌గా నియమితులైన చిట్టుమల్ల రవీందర్‌తో పాటు నూతనంగా నియమితులైన సభ్యులు హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా నూతన PACS చైర్మన్,సభ్యులు తమను బాధ్యతల్లోకి తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.తనను కలిసిన నూతన PACS చైర్మన్,సభ్యులకు మంత్రి పొన్నం ప్రభాకర్ గారు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.రైతుల సంక్షేమం,సహకార రంగం బలోపేతం కోసం సమర్థవంతంగా పనిచేయాలని సూచించడం జరిగింది.PACS ద్వారా రైతులకు అవసరమైన సేవలు మరింత మెరుగ్గా...