SIR ప్రక్రియపై కాంగ్రెస్ నిరసన ర్యాలీ!

నెక్లెస్ రోడ్ నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం వరకు ర్యాలీ హైదరాబాద్, సెప్టెంబర్ 28 (ప్రజాసంక్షేమం న్యూస్): SIR ప్రక్రియలో అక్రమాలు, అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం తీరుకు నిరసనగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిరసన ర్యాలీ నిర్వహించారు.నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి బషీర్‌బాగ్‌లోని ఎన్నికల సంఘం కార్యాలయం వరకు చేపట్టిన ఈ ర్యాలీకి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.SIR ప్రక్రియపై ఎన్నికల సంఘం స్పష్టత ఇవ్వాలని,ఎన్నికల జాబితా సవరణకు సంబంధించిన అంశాలపై పారదర్శకత పాటించాలని కాంగ్రెస్...