VB-G RAM G అమలుపై రాష్ట్రవ్యాప్త సమీక్ష
12 వేలకు పైగా సర్పంచులతో వీడియో కాన్ఫరెన్స్.. గ్రామసభల నిర్ణయాలకే ప్రాధాన్యత:మంత్రి సీతక్క ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్: VB-G RAM G అమలు తీరుపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు, మండల, జిల్లా స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో రాష్ట్రవ్యాప్తంగా 12 వేలకు పైగా సర్పంచులు పాల్గొన్నారు.గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో క్షేత్రస్థాయిలో నెలకొన్న పరిస్థితులు, పనుల గుర్తింపు, ఉపాధి కల్పన, పనుల పురోగతిపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా...