అంతర్జాతీయ స్థాయికి ఎంపికైన చెస్ క్రీడాకారిణి శివాంశికకు అభినందనలు

జాతీయ స్థాయిలో రజత పతకం.. వరల్డ్ యూత్ కామన్‌వెల్త్ పోటీలకు ఎంపిక ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్:జమ్మూలో నిర్వహించిన అండర్‌-17 జాతీయ స్థాయి చెస్ పోటీల్లో రజత పతకం సాధించి, వరల్డ్ యూత్ కామన్‌వెల్త్ పోటీలకు ఎంపికైన WCM, WFM టైటిల్ హోల్డర్ శివాంశికను హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో అభినందించి ఘనంగా సత్కరించారు.చిన్న వయసులోనే చెస్ క్రీడలో అసాధారణ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో రజత పతకం సాధించడం అభినందనీయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని...