అనురాధ పార్థివదేహానికి కాంగ్రెస్ నాయకుల నివాళి

ప్రజాసంక్షేమం న్యూస్ కట్టంగూరు: కట్టంగూరు మండల కేంద్రానికి చెందిన ప్రముఖ హైకోర్టు న్యాయవాది, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చత్రపతి మాజీ ఎంపీటీసీ సతీమణి శేరి అనురాధ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దైద రవీందర్ ఆమె పార్థివదేహానికి నివాళులర్పించారు.ఈ సందర్భంగా అనురాధ కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సుంకరబోయిన నరసింహ యాదవ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు తండు అంజయ్య గౌడ్, మేడి...