అమ్మవారి నవరాత్రి ఉత్సవాల్లో ఆనందోత్సాహం.. ఎద్దు గానుగ నూనె లక్కీ డ్రా విజేతలకు బహుమతులు!
రామన్నపేట/నీర్నేముల|ప్రజా సంక్షేమం న్యూస్: భక్తి భావంతో నిర్వహించిన దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు.. భక్తుల్లో ఉత్సాహాన్ని నింపిన లక్కీ డ్రా.. విజేతల ముఖాల్లో ఆనందాన్ని నింపిన బహుమతులు! యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, నీర్నెముల గ్రామంలో శ్రీ హనుమాన్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 14వ దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఎద్దు గానుగ నూనె లక్కీ డ్రా విజేతల వివరాలను నిర్వాహకులు ప్రకటించారు. లక్కీ డ్రా విజేతలు వీరే.. 🥇 మొదటి బహుమతి – 10 లీటర్ల గానుగ నూనె...