అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి: దేవసేన

ఓటరు నమోదు ప్రక్రియలో రాజకీయ పార్టీల ప్రతినిధుల పాత్ర కీలకం ప్రజాసంక్షేమం న్యూస్ నల్లగొండ: అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలని నల్లగొండ జిల్లా ఓటరు జాబితా పరిశీలకురాలు,రాష్ట్ర కళాశాల, సాంకేతిక విద్య కమిషనర్ దేవసేన అన్నారు. ఓటరు జాబితా రూపకల్పనలో పారదర్శకత, కచ్చితత్వం కోసం రాజకీయ పార్టీల ప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.ఓటరు జాబితాలో అర్హులైన వారి పేర్లు నమోదయ్యేలా, అనర్హుల పేర్లు తొలగించే ప్రక్రియ నిబంధనల ప్రకారం జరిగేలా సంబంధిత అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు...