అర్హులైన మాదిగ నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి!

బి లింగ స్వామి మహారాజ్ మాదిగ జాగృతి సంఘం మండల నాయకుడు అక్టోబర్ 29 గురువారం ప్రజా సంక్షేమం న్యూస్ మునుగోడు ప్రతినిధి మునుగోడు మండల కేంద్రం లో మాదిగ జాగృతి సంఘ సమావేశంలో లింగస్వామి మహారాజ్ విలేకరులతో మాట్లాడుతూ అర్హులైన మునుగోడు మండలంలో మాదిగ కుటుంబాలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు నల్లగొండ జిల్లా మునుగోడు మండల మాదిగలకు ఉంటానికి ఇల్లు లేక చాలా ఇబ్బందులకు గురి కావడం జరుగుతా ఉంది ఎకరాలు కొద్దిగా ఉన్న ఇతర కులాలకు ఇల్లు...