అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాల పంపిణీ చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్!
అవిభక్త కవలలు వీణ–వాణితో పాటు అనాథ పిల్లలకు UDID కార్డులు,ధ్రువీకరణ పత్రాల అందజేత ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్:హైదరాబాద్ కలెక్టరేట్లో బహదూర్పురా,కార్వాన్ నియోజకవర్గాలకు చెందిన లబ్ధిదారులకు 2BHK డబుల్ బెడ్రూమ్ ఇళ్ల మంజూరు పత్రాలు, పట్టాలను పంపిణీ చేశారు.అనంతరం అవిభక్త కవలలు వీణ–వాణితో పాటు అనాథ పిల్లలకు UDID కార్డులు, ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. అర్హులైన వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందించడంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు మహమ్మద్ ముబీన్, కౌసర్ మొహినుద్దీన్, జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆలా, ఇతర...