ఎన్నికల కమిషనర్‌ను తొలగించాలి: సీపీఎం

ఢిల్లీకి వెళ్తున్న నాయకుల అరెస్టులను ఖండిస్తూ ఆత్మకూరులో నిరసన ప్రజాసంక్షేమం న్యూస్ ఆత్మకూరు, అక్టోబర్ 11: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని సీపీఎం మండల కార్యదర్శి వేముల భిక్షం డిమాండ్‌ చేశారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ధర్నాకు వెళ్తున్న సీపీఎం నాయకుల అరెస్టులను ఖండిస్తూ ఆదివారం ఆత్మకూరు పట్టణంలో శివాజీ విగ్రహం వద్ద నల్లజెండాలతో నిరసన తెలిపారు.ఈ సందర్భంగా వేముల భిక్షం మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియతో...