ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ని కలిసిన మాజీ సర్పంచ్ మాధగోని రాజేష్ గౌడ్
అక్టోబర్ 26 మునుగోడు ప్రజా సంక్షేమం న్యూస్ ప్రతినిధి మునుగోడు మండలం రత్తిపల్లి గ్రామంలో గ్రౌండ్ వాటర్ తగ్గి తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడిన కారణంగా సోమవారం హైదరాబాదులోని తన నివాసంలో స్థానిక శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లడం జరిగింది అంతేకాకుండా మునుగోడు మండలంలో కూడా నీటి ఎద్దడి సమస్య తీవ్రంగా ఉన్న కారణం చేత త్వరలో నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని రత్తిపల్లి గ్రామ మాజీ సర్పంచ్ మాధగోని రాజేష్ గౌడ్ కోరారు తక్షణమే అట్టి సమస్య...