ఎల్‌నినో, కరువు పరిస్థితులపై రాష్ట్ర అఖిలపక్ష సమావేశం

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన సచివాలయంలో కీలక భేటీ. తాగునీరు,సాగునీరు,విద్యుత్ సరఫరా,ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలపై విస్తృత చర్చ. ప్రజాసంక్షేమం న్యూస్ హైద్రాబాద్: రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావంతో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్యలపై డిప్యూటీ సీఎం, కేబినెట్ సబ్‌కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన రాష్ట్ర అఖిలపక్ష సమావేశం.బుధవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని ఆరో అంతస్తు, గది నంబర్ 33లో నిర్వహించిన సమావేశంలో ప్రజలు, రైతులపై వర్షపాతం లోటు ప్రభావాన్ని తగ్గించేందుకు...