ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తంగా ఉండాలి.. ప్రతి నీటి బొట్టును ఆదా చేయాలి!

నీటితో పాటు విద్యుత్‌ను పొదుపు చేయాలి: ఎస్‌పీఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సొంటిరెడ్డి పున్నారెడ్డి ప్రజా సంక్షేమం న్యూస్,అక్టోబర్ 24:ఎల్‌నినో ప్రభావంతో రాబోయే రోజుల్లో నీటి సమస్యలు తలెత్తకుండా ప్రతి ఒక్కరూ నీటిని,విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలని ఎస్‌పీఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సొంటిరెడ్డి పున్నారెడ్డి పిలుపునిచ్చారు.ఎల్‌నినో ప్రభావంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఎస్‌పీఆర్ గ్లోబల్ స్కూల్‌లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా పున్నారెడ్డి మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావం వచ్చే ఏడాది వరకు కొనసాగవచ్చని,వర్షాభావ పరిస్థితుల కారణంగా కరువు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని ఆందోళన...