ఎల్నినో ప్రభావంపై సూక్ష్మస్థాయి ప్రణాళికలు రూపొందించాలి
**తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: ప్రత్యేక అధికారి దాసరి హరిచందన** ప్రజాసంక్షేమం న్యూస్ నల్గొండ:ఎల్నినో ప్రభావంతో ఉమ్మడి నల్గొండ జిల్లాలో ప్రజలకు తాగునీరు, వ్యవసాయం, విద్యుత్ తదితర అంశాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సూక్ష్మస్థాయి ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, శిక్షణ శాఖల కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రత్యేక అధికారి దాసరి హరిచందన అధికారులను ఆదేశించారు.ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రానున్న నాలుగైదు నెలల పాటు తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆమె స్పష్టం చేశారు....