ఎల్‌నినో ప్రభావం.. ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులు!

ఉద్యాన పంటల సాగు విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక 10 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు లక్ష్యం: మంత్రి తుమ్మల హైదరాబాద్, అక్టోబర్ 9 (ప్రజా సంక్షేమం న్యూస్): ఎల్‌నినో నేపథ్యంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించడంతో పాటు ఉద్యాన పంటల సాగుకు మరింత ప్రోత్సాహం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శుక్రవారం సచివాలయంలో ఉద్యాన శాఖ, ఆయిల్ ఫెడ్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఉద్యాన పంటల పథకాల అమలు, ఆయిల్‌పామ్...