ఎల్ నినో ప్రభావంతో కరువు పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యలు !

గ్రామాల్లో ఉపాధి పనులు ముమ్మరం చేయాలి: పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రజాసంక్షేమం న్యూస్ హైదరాబాద్: ఎల్ నినో ప్రభావంతో ఎదురయ్యే నీటి ఎద్దడి, కరువు పరిస్థితులను సమర్థంగా ఎదుర్కొనేందుకు గ్రామస్థాయిలో ముందస్తు చర్యలు చేపట్టాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అధికారులకు సూచించారు.బీఆర్కే భవన్‌లోని SERP కార్యాలయం నుంచి ఉన్నతాధికారులతో కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 12 వేల మంది సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, సంబంధిత అధికారులతో మాట్లాడి గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులు, ఉపాధి హామీ పనుల పురోగతిని...