ఎస్‌ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాలే లక్ష్యంగా ఉచిత శిక్షణ
క్రమశిక్షణ, పట్టుదలతో విజయం సాధించాలి: కలెక్టర్ బి. చంద్రశేఖర్,ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రజాసంక్షేమం న్యూస్ నల్గొండ:ఎస్‌ఐ,పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగ యువతీ యువకులు పోలీస్ శాఖ అందిస్తున్న ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకుని తమ లక్ష్యాన్ని సాధించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో నిర్వహిస్తున్న ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్...